#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🏹 జై శ్రీ రామ్! #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏🏻గోవిందా గోవిందా🛕
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ రామ జయ రామ జయజయ రామ
తెలుగు వారి అయోధ్యపురి మరియు భూలోక రామనారాయణుడి శాశ్వత నివాస క్షేత్రమైన భద్రాచలం మహా క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు (27.09.2025) ఉదయం ఆస్థాన మండపంలో శ్రీ విజయలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ సీతాదేవి. ఈ సందర్భంగా అర్చకులు రామాయణంను పారాయణ చేశారు.
సౌజన్యం — భద్రాద్రి రామ గోవింద ఫేస్బుక్ పేజీ
భద్రాద్రి రామ గోవింద గోవిందా
భక్త రామదాస వరద గోవింద గోవిందా
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
జై శ్రీ రామ్ 🙏🙏
