ShareChat
click to see wallet page
#🪔హ్యాపీ దీపావళి🧨 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కృష్ణ క్షేత్రమైన ఉడుపి మహా క్షేత్రంలో శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో నిన్న (20.10.2025) దీపావళి పండుగ సందర్భంగా ఉదయం నుంచి శ్రీ నరకాసుర వధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ స్వామి వారు. సౌజన్యం — ఉడుపి కృష్ణ మఠం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై శ్రీ కృష్ణ 🙏🙏
🪔హ్యాపీ దీపావళి🧨 - [0 Paryaya SHiPuthigg ciMiisliliullauliu 20242026 Or SEVA& KOTIYAJNA VISIT https Ilsriputhige org https:Ilsriputhige orglkoti-gita-lekhana-yajnal [0 Paryaya SHiPuthigg ciMiisliliullauliu 20242026 Or SEVA& KOTIYAJNA VISIT https Ilsriputhige org https:Ilsriputhige orglkoti-gita-lekhana-yajnal - ShareChat

More like this