ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు, పెళ్లి చేసుకునే ధమ్ము ధైర్యం ఎందుకు ఉండదు.
అంటే కేవలం టైం పాస్ కే నా ప్రేమా 😥
పెళ్లి చేసుకొనేఉద్దేశమే లేనప్పుడు ప్రేమించడం ఎందుకు😔😔
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని
ప్రేమించిన వాళ్ళని కాకుండా ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి తో పెళ్ళి ఎలా చేసుకుంటారు😩
#♥ప్రేమతో శుభోదయం🌄 #❤️లవ్ కోట్స్✍🏼 #🌅శుభోదయం #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్
Good morning friends....
