నాకు నాలా వుండడమే ఇష్టం..
మౌనాన్ని ప్రేమిస్తు,ఒక నిశబ్ద సునామీలా సాగిపోతూ ఉండడం....
అందుకే..
నా ఆలోచనలే నా బలం,
నా బలహీనత,నా వ్యసనం..
నా అక్షరమే,నా మనసు సంతకం...
గుడ్ మార్నింగ్ @highlight
#✍ఎమోషనల్ కోట్స్ #🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄 #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌
ఎవరితో అయినా
రోజు మాట్లాడటం అలవాటు
చేసుకోకండి
ఎందుకంటే
సడెన్ గా వాళ్ళు మాట్లాడటం
మానేస్తే మనసు ఆ బాధ
తట్టుకోలేదు...
గుడ్ నైట్ ఫ్రెండ్స్...
#😴శుభరాత్రి #❤️లవ్ కోట్స్✍🏼 #✍ఎమోషనల్ కోట్స్ #💔బ్రేకప్ కోట్స్ #💑రిలేషన్ షిప్ కోట్స్
గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
అందరు ఎలా వున్నారు ఫ్రెండ్స్
#🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄
❤😍ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు🙅♂️🥰
👣🥳మనం చేయాల్సిన ప్రయాణం...🤗🤷♂️🛐
🙂🩵GOOD NIGHT SWEET DREAMS❤🔥💕😌
#🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #🎶బ్రేక్ అప్ సాంగ్స్💔 #😴శుభరాత్రి #✍ఎమోషనల్ కోట్స్ #❤️లవ్ సాంగ్స్🎵
నీతో మాట్లాడాలి అన్న ఆరాటం
నిన్ను కలవాలి అన్న ఆశ..
ఎలా ఉంటున్నావో
ఏంటో అనే ఆలోచనలు తప్ప
వేరే ఆలోచన ఏం లేదు..
Good morning friends...
#♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼 #✍ఎమోషనల్ కోట్స్
🥺😒రాని నిద్రను నటిస్తున్నాను...🥲💔
❤🔥❣️🥰కనీసం కలలో అయినా తను కనబడుతుందేమో అని❤🤷♂️🚶♂️
🤗😍GOOD NIGHT SWEET DREAMS🥰❣️
#😴శుభరాత్రి #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼
#😴శుభరాత్రి #❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #🎶బ్రేక్ అప్ సాంగ్స్💔 #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్
ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు, పెళ్లి చేసుకునే ధమ్ము ధైర్యం ఎందుకు ఉండదు.
అంటే కేవలం టైం పాస్ కే నా ప్రేమా 😥
పెళ్లి చేసుకొనేఉద్దేశమే లేనప్పుడు ప్రేమించడం ఎందుకు😔😔
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని
ప్రేమించిన వాళ్ళని కాకుండా ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి తో పెళ్ళి ఎలా చేసుకుంటారు😩
#♥ప్రేమతో శుభోదయం🌄 #❤️లవ్ కోట్స్✍🏼 #🌅శుభోదయం #💑రిలేషన్ షిప్ కోట్స్ #✍ఎమోషనల్ కోట్స్
Good morning friends....