ShareChat
click to see wallet page
#f🤣un.. రెండు బొద్దింకలు చచ్చిన తరువాత స్వర్గంలో ఇలా మాట్లాడుకుంటున్నాయి... 'హిట్ కొట్టారా'..❓ చెప్పుతో కొట్టారా..❓ఏమైంది..❗ 'రెండూ కాదు.. లేడీస్ హాస్టల్ అమ్మాయిల కంటపడ్డా.. కెవ్వున కేకేశారు ఒక్కసారిగా.. గుండె ఆగి చచ్చా'..🤪
f🤣un.. - ShareChat

More like this