వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
పార్థీవదేవం వద్ద అంజలి ఘటించి సెల్యూట్ చేసిన మంత్రి లోకేష్
తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి లోకేష్
అధికార లాంఛనాల మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి
పార్థీవదేహాన్ని స్వయంగా మోసిన మంత్రి లోకేష్, దగ్గరుండి ఏర్పాట్లు పరిశీలన
#OperationSindoor #MuraliNaik #NaraLokesh #iTDPforTDP #ఆంధ్ర ప్రదేశ్ #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #🛑 ఆపరేషన్ సిందూర్ #పహల్గాం ఉగ్రదాడి #🧐ఈరోజు అప్‌డేట్స్
