ShareChat
click to see wallet page
*పాక్ కాల్పుల్లో రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ వీర మరణం..* కిస్తాన్ కాల్పుల్లో 25 సంవత్సరాల రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ అమరుడయ్యాడు. జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన పాక్ దుశ్చర్యలో ఆయన వీర మరణం పొందారు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం అని పేర్కొన్నారు అధికారులు. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు, మరియు భారత దేశం వీర జవాను ఘనంగా స్మరించుకుంటుంది. జమ్మూకశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన పాక్ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్ తీవ్ర ఫిరంగి కాల్పులను ప్రారంభించి, సునీల్ కుమార్ ను మృత్యువాత పడ్డారు. సునీల్ కుమార్ మృతదేహాన్నిస్వస్థలం జమ్మూలోని ట్రెవా గ్రామం. ఆపరేషన్ సింధూర్‌ తర్వాత పాకిస్తాన్ తీవ్ర ఫిరంగి కాల్పుల మధ్య ఈ సంఘటన జరిగింది. ఆదివారం అమరుడైన జవాను మృతదేహాన్ని ఆయన నివాసానికి సహచర సైనికులు తీసుకొచ్చారు. సునీల్ కుమార్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన దాడి, జవానుల ధైర్యం మిన్నంటించేలా ఉంది. సునీల్ కుమార్ వంటి వీరులు తమ ప్రాణాలను కోల్పోయినా, దేశం రక్షణ పట్ల తమ కర్తవ్యాన్ని పూర్తి చేయడంలో ఎప్పటికప్పుడు నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు. #🎖️ఇండియన్ ఆర్మీ #👮‍♂️❤ఐ లవ్ ఇండియన్ ఆర్మీ💪 #🛑 ఆపరేషన్ సిందూర్ #🔥జమ్ము కాశ్మీర్ లో దాడులు #పహల్గాం ఉగ్రదాడి
🎖️ఇండియన్ ఆర్మీ - ShareChat

More like this