జైవెల్ చెన్నైలో ఈ పేరు ఓ #ప్రభంజనం. బిచ్చం ఎత్తుకునే ఒక #యాచకురాలి కొడుకు అడ్వాన్స్డ్ #మొబైల్ ఇంజనీరింగ్ లో #సీటు సాధించడం అంటే మాటలు కాదు. అది కూడా ఏకంగా ప్రఖ్యాత #లండన్ కేమ్ బ్రిడ్జ్ #యూనివర్సిటీలో.
అది 1980 వేసిన పంట చేతికి రాలేదు. వేరే గత్యంతరం లేక జై వెల్ #కుటుంబం పొట్ట చేత పట్టుకొని #నెల్లూరు నుండి చెన్నై కి వలస వచ్చింది. రావడం అయితే వచ్చారు గాని చేసేందుకు ఏ పని దొరకలేదు. #ఆకలి ఎంతటి పనైనా చేయిస్తుంది అలా #ఆత్మాభిమానం చంపుకొని #బిచ్చమెత్తడానికి సిద్ధమయ్యారు. ఊరి కానీ ఊర్లో ఫుట్ పాత్ తే వారి #నివాసం అయ్యింది రాత్రిపూట మూసి ఉన్న #షాపుల ముందు పడుకునే వాళ్ళు. ప్రతిసారి #పోలీసులు వచ్చి తరిమికొట్టేవారు. కొన్ని రోజులకు జై వేల్ తండ్రి #గుండెజబ్బుతో కన్నుమూశాడు. తల్లి కూడా జబ్బు ముదిరి #మంచానికి పరిమితం అయింది. ఏం చేయాలో తెలియని అయోమయం అప్పుడు జయదేవ్ వయసు ఆరేళ్లు. ఫుట్పాత్ మీద #అచేతనంగా పడిపోయిన తల్లి పక్కన ఏడుస్తున్న దృశ్యం #ఉమా మదురమన్ అనే దంపతులకు కంటపడింది. పిల్లాడి #దీనవస్థ ఆ దంపతులను కలచివేసింది. ఎలాగైనా #సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వీరు నడుపుతున్న #సూర్యం అనే NGO #ట్రస్ట్ సాయంతో జైవేల్ల్ బడిబాట పెట్టాడు. తల్లి కోసం పగలు #భిక్షాటన, రాత్రిపూట #చదువుకుంటూ ఇంటర్మీడియట్ లో టాప్ #ర్యాంకర్ గా నిలిచాడు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది #మనసున్న మారాజులు సాయం చేశారు. వారందరి సహకారంతో కేన్ బ్రిడ్జ్ #యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను విజయవంతంగా #క్లియర్ చేశాడు. ఆటోమోటివ్ ఇంజనీరింగ్ లో సీట్ సాధించాడు. #చెత్తకుండీ పక్కన పడి ఉన్న తల్లికి ఆ సీటు గురించి తన ర్యాంకు గురించి తెలియజేశాడు..✍️
#congratulations #motivational #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠
