డబ్బుంది కదా అని అనవసరమైనవి కొంటూ పోతే
అనవసరంగా
అవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది
ప్రపంచ ఫుట్బాల్ ఆటగాడు 27 ఏళ్ళ సాడియో మానె సెనెగల్ ఆఫ్రికా దేశస్థ ఆటగాడు
మన కరెన్సీ తో పోలిస్తే అతను వారానికి 140 మిలియన్లు సంపాదిస్తున్నాడని చెప్పబడింది
అతను పలుచోట్ల పగిలిపోయిన ఫోన్ తో కనిపించాడు
ఆ విషయమై ఒక్కసారి ఆయన్ను అడగగా
అటువంటి ఫోన్ ఒక వెయ్యి
10 ఫెర్రారీస్ 2 జెట్ విమానాలు వైడూర్యపు గడియారాలు కొనగలను కానీ నేను ఎందుకు కొనాలి అని అడిగాడు
నేను పేదరికాన్ని చూసినవాని
నేను పేదరికాన్ని అనుభవించినవాణ్ణి
నేను చదవలేకపోయాను అందుకే ప్రజల కోసం పాఠశాలలు కట్టించాను
వేసుకోవడానికి కనీసం బూట్లు లేవు
అవి లేకుండానే ఆటలు ఆడాను
మంచి దుస్తులు లేవు ధరించడానికి
కడుపు నిండా తిండి లేదు
ఇప్పుడూ నేను చాలా పొందాను
వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అన్నాడు
నలుగురికి సాయపడే మనసు అందరికి రాదూ
ఇటువంటి వారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము...!
#motivational #మోటివేషన్ స్టోరీస్ #మోటివేషనల్ స్టోరీస్.. 🤠 #great #well done, Good job👏👏🙌🙌❤
