ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 13 - 01 - 2026, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం, *_నేటి పాశురం_* *తిరుప్పావై –29వ పాశురము* *శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్* *ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్* *పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ* *కుత్తేవలెంగళై క్కొళ్ళమల్ పోగాదు* *ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !* *ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో* *డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్* *మత్తై నఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్* *తాత్పర్యము:-* బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవువలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగకైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో వీడరాని బంధుత్వము కలవారుమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మా ఇతరములయిన కోరిక లేవియు లేకుండునట్లు చేయుము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము. *_🌷శుభమస్తు🌷_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - ಏಣ್ಮುಖನೌಧೌಯ ನಮಃ విశాఖ నక్షత్రం మంచిది కాదు ರುಬ ನನಯಂ పుష్య' దక్షిణాయనం ஒலல் 13 సూర్యోదయము శీరాకాలం  06:50am 5ೌಲ೦ 06:00pm సూర్యాస్తమయం डगठ చత్తరాషాధ పామంచ కృష్ణపక్షం బుతువు పక్షము మంగళవారంపంచాంగం మంగర బామ వారం పారము దశమి 03.18 pm ఏకాదశ ప్రారం  ೨೦ నక్షత్రం విశాఖ పూర్తి ప్రారం  ಯ೩೧೦ ை 07:04 pm కరణం ಖಣಡಿ 02:00 am శుభమైన సమయాలు ಅಭಜ5 ಮುನಯಾ 12:02 pm 12.46 pm లమృతకాలము NONE బ్రహ్మ ముహూర్తం : 05.14 am 06.02 am అశుభమైన సమయాలు @ಮ ೨೦೦ ನ 03 ೦೦೦ 0430 0000000 09-009 10-30 ವ వర్ష్యం' 04.36 am 0620 am ஸ8s Soo 12.15 pm :39 pm ದುರೈನಾರಮು ;ಡ 08 240 09 12 <br ರಾ 10 46ಲ పుష్య )0 0 ಏಣ್ಮುಖನೌಧೌಯ ನಮಃ విశాఖ నక్షత్రం మంచిది కాదు ರುಬ ನನಯಂ పుష్య' దక్షిణాయనం ஒலல் 13 సూర్యోదయము శీరాకాలం  06:50am 5ೌಲ೦ 06:00pm సూర్యాస్తమయం डगठ చత్తరాషాధ పామంచ కృష్ణపక్షం బుతువు పక్షము మంగళవారంపంచాంగం మంగర బామ వారం పారము దశమి 03.18 pm ఏకాదశ ప్రారం  ೨೦ నక్షత్రం విశాఖ పూర్తి ప్రారం  ಯ೩೧೦ ை 07:04 pm కరణం ಖಣಡಿ 02:00 am శుభమైన సమయాలు ಅಭಜ5 ಮುನಯಾ 12:02 pm 12.46 pm లమృతకాలము NONE బ్రహ్మ ముహూర్తం : 05.14 am 06.02 am అశుభమైన సమయాలు @ಮ ೨೦೦ ನ 03 ೦೦೦ 0430 0000000 09-009 10-30 ವ వర్ష్యం' 04.36 am 0620 am ஸ8s Soo 12.15 pm :39 pm ದುರೈನಾರಮು ;ಡ 08 240 09 12 <br ರಾ 10 46ಲ పుష్య )0 0 - ShareChat