ShareChat
click to see wallet page
search
#😲మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 #📰ఈరోజు అప్‌డేట్స్
😲మన శంకర వరప్రసాద్ సినిమా థియేటర్‌లో తీవ్ర విషాదం - Tegipoinagalipatam NEWS UPDATE NEWS (obಎbವಿಸ&ಗ ು Sea ಮಾನ್ತಾ "మన శంకర వరప్రసాద్ గారు? సినిమా అభిమాని మృతిః-- హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న అర్జున్ థియేటర్లో ఈ సినిమా చూస్తున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని. మిగిల్టింది: ఉదయం 11.30 గంటల షోకు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని | (రిటైర్డ్ ఏఎస్సై) థియేటర్కు వచ్చారు  సినిమా అయిన ఆనంద్ కుమార్ ప్రారంభమైన తర్వాత ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఆయన అకస్యాత్తుగా సీట్లోనే కుప్పకూలిపోయారు ఈ ఘటనను గమనించిన పక్కన ఉన్న ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు: వెంటనే స్పందించిన యాజమాన్యం, ఆనంద్ కుమార్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు: ప్రాథమికంగా తీవ్రమైన గుందెపోటే మరణానికి కారణమని వైద్యులు వెలడించారు Tegipoinagalipatam NEWS UPDATE NEWS (obಎbವಿಸ&ಗ ು Sea ಮಾನ್ತಾ "మన శంకర వరప్రసాద్ గారు? సినిమా అభిమాని మృతిః-- హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న అర్జున్ థియేటర్లో ఈ సినిమా చూస్తున్న ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని. మిగిల్టింది: ఉదయం 11.30 గంటల షోకు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని | (రిటైర్డ్ ఏఎస్సై) థియేటర్కు వచ్చారు  సినిమా అయిన ఆనంద్ కుమార్ ప్రారంభమైన తర్వాత ఉత్సాహంగా సాగుతున్న సమయంలో ఆయన అకస్యాత్తుగా సీట్లోనే కుప్పకూలిపోయారు ఈ ఘటనను గమనించిన పక్కన ఉన్న ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు: వెంటనే స్పందించిన యాజమాన్యం, ఆనంద్ కుమార్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు: ప్రాథమికంగా తీవ్రమైన గుందెపోటే మరణానికి కారణమని వైద్యులు వెలడించారు - ShareChat