CUTE VIDEO: ఏనుగు బర్త్ డే ఎలా చేశారో చూడండి!
ఏనుగు పిల్ల బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వీడియోను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కజిరంగా ఫారెస్ట్లో ఉండే ‘మోమో' అనే ఏనుగు పిల్ల పుట్టినరోజు సందర్భంగా కేక్తో పాటు దానికి ఇష్టమైన ఆహార పదార్థాలను అందించి ప్రత్యేకంగా నిర్వహించారు. 'అస్సాం అంటే ఇదే. మేము ప్రకృతితో పాటు మూగ జీవులతో స్నేహం చేస్తాం' అని సీఎం Xలో రాసుకొచ్చారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
00:33

