చేతగాని దద్దమ్మ
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో
కృష్ణా - గోదావరి జలాల్లో
తెలంగాణకు మొదటికే ముప్పు వచ్చింది.
అందుకే నేనే స్వయంగా రంగంలోకి దిగిన
ఊరూరా ప్రజలను తట్టి లేపుతాం..
జల దోపిడీని ఎండ గడతాం!
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

