మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది.
మేడారం మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే సోయి లేకుండా.. కాంగ్రెస్ మంత్రులు తమ పబ్లిసిటీ స్టంట్ల కోసం సామాన్య భక్తుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సామాన్య ప్రజల భద్రతను గాలికొదిలేసి వీఐపీల సేవల్లో పోలీసులు మునిగి తేలారు.
ఒకవైపు లాఠీ ఛార్జ్‌లు, ట్రాఫిక్ జామ్‌లు, మరోవైపు భరించలేని మురుగు వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
పాలన చేతకాని కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో అవస్థలు పడుతున్న ప్రజలు.
#👨రేవంత్ రెడ్డి #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱
కాంగ్రెస్ అసమర్థ పాలనలో హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన తాగునీటి కష్టాలు!
రేవంత్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక శూన్యం.. ఫలితంగా నగర ప్రజలకు జలకష్టాలు మొదలు. వేసవి రాకముందే నీటి ట్యాంకర్ల బుకింగ్స్ పెరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ అంటేనే కరువు.. కాంగ్రెస్ అంటేనే సాగునీటి కష్టాలు! ఇది అక్షర సత్యం.
#📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #👨రేవంత్ రెడ్డి #📽ట్రెండింగ్ వీడియోస్📱
కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక.. కాంగ్రెస్, బీజేపీలకు చెంప పెట్టు
కాంగ్రెస్, బీజేపీలు పనికిరాదని నిందలు వేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే..
తెలంగాణను జలసిరులతో నింపి సాగును పండుగగా మార్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకాలను ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది.
కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) చేరిందని వెల్లడించిన కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక.
#KaleshwaramProject #👨💼కె. టీ. రామారావు #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #👨రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ!
ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వరుస దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి ప్రత్యక్ష నిదర్శనం.
మొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు సాగించిన దాడులు మరువకముందే నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి అవమానం.
అధికార మదంతో అణచివేతలకు దిగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు!
#👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి
The Economic Survey lauds Telangana’s remarkable progress under the BRS rule.
It highlighted the addition of 90 lakh acres of new cultivated area in the state in just 9.5 years, driven by KCR’s flagship initiatives such as the Kaleshwaram Project and Mission Kakatiya.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్
ఒక ప్లాన్ ప్రకారమే
గోదావరి నల్లమల సాగర్ కు సహకరించి
గురుదక్షిణ చెల్లిస్తున్న రేవంత్!
ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో
నేడు తెలంగాణ ఇంజినీర్లు పాల్గొంటున్నారు.
పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, తెలంగాణ 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమల సాగర్ అనే ప్రాజెక్టుకు సంబంధించిన కుట్ర ఇది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥
#👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢
బీఆర్ఎస్ నిజం ముందు నిలబడలేని కాంగ్రెస్ అబద్ధాలు!
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, అద్భుతాలు సృష్టించిందని ఆర్థిక సర్వే 2025-26 కుండబద్ధలు కొట్టింది.
కాంగ్రెస్, బీజేపీ దద్దమ్మలు పనికిరాదని గోబెల్స్ ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ జీవనాడి అని మరొకసారి నిరూపితమైంది. కేసీఆర్ దార్శనికత, కృషితో.. కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల తెలంగాణలో జలసిరి పెరగడమే కాదు, ఏకంగా 89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అవతరించిందని, తెలంగాణ సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు చేరిందని ఆర్థిక సర్వే కండ్లకు కట్టింది.
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు
సిట్ నోటీసుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న
రేవంత్ బాకా మీడియా, యూట్యూబ్ చానెళ్లు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గార్లకు ఇచ్చిన నోటీసులన్నీ 160 CRPC కింద ఇచ్చినవే
అంటే ఈ అక్రమ కేసులో వాళ్ళెవరూ నిందితులు కాదు.. నోటీసులు కేవలం సాక్షిగా మాత్రమే.
ఈ లొట్టపీసు కేసును ఎక్కువ లాగితే అది చివరికి రేవంత్ మెడకే చుట్టుకుంటది!
కాబట్టి ఇప్పటికైనా ఉచ్చు, బొచ్చు లాంటి కథనాలు ఆపండి.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
కమీషన్ల మత్తులో కాంగ్రెస్ సర్కార్❗️
రేవంత్‌కు 21 బ్రూవరీలు, మంత్రి జూపల్లి కృష్ణారావుకు 4 బ్రూవరీలు చొప్పున పంపకాలు చేసుకుని మైక్రో బ్రూవరీస్ పేరుతో వందల కోట్ల ఎక్సైజ్ కుంభకోణం చేసిన రేవంత్ దండుపాళ్యం ముఠా.
ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును దొంగల్లా ఎత్తుకుపోతున్న రేవంత్ & జూపల్లి.
#📰ఈరోజు అప్డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్
పట్టణ ప్రాంత పేదలకు కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి!
40 లక్షల దరఖాస్తులు వస్తే..
రెండేండ్ల నుండి ఒక్కరికి కూడా
ఇల్లు మంజూరు చేయకుండా
మోసం చేసిన రేవంత్.
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱







![📽ట్రెండింగ్ వీడియోస్📱 - Economic Survey 2025-26] credited the BRS govt's policies for Telangana's growth The report noted that the cultivated area in the state increased from 1.31 crore acres (2014) to 2.2 crore acres (2023) owing to flagship projects such as the Kaleshwaram Project and Mission Kakatiyal 7 INATGATTON ANGAM GOVERNMEN meil T & CA Economic Survey 2025-26] credited the BRS govt's policies for Telangana's growth The report noted that the cultivated area in the state increased from 1.31 crore acres (2014) to 2.2 crore acres (2023) owing to flagship projects such as the Kaleshwaram Project and Mission Kakatiyal 7 INATGATTON ANGAM GOVERNMEN meil T & CA - ShareChat 📽ట్రెండింగ్ వీడియోస్📱 - Economic Survey 2025-26] credited the BRS govt's policies for Telangana's growth The report noted that the cultivated area in the state increased from 1.31 crore acres (2014) to 2.2 crore acres (2023) owing to flagship projects such as the Kaleshwaram Project and Mission Kakatiyal 7 INATGATTON ANGAM GOVERNMEN meil T & CA Economic Survey 2025-26] credited the BRS govt's policies for Telangana's growth The report noted that the cultivated area in the state increased from 1.31 crore acres (2014) to 2.2 crore acres (2023) owing to flagship projects such as the Kaleshwaram Project and Mission Kakatiyal 7 INATGATTON ANGAM GOVERNMEN meil T & CA - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_575501_1e1322c3_1769829574084_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=084_sc.jpg)



