ఖేల్ ఖతం!
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల పిటిషన్ మీద వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించిన సుప్రీం కోర్ట్.
ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద వేటు తప్పదు!
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
పత్తి రైతులు గోసపడుతుంటే మొద్దు నిద్రలో ఉన్న రేవంత్ సర్కార్!
తేమ పేరిట కొనుగోళ్లు నిరాకరించడమే కాకుండా ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామంటూ కొత్త నిబంధన పెట్టిన సీసీఐ.
ప్రైవేట్ దళారులకు అమ్మి క్వింటాకు ₹1,300 నష్టపోతున్న పత్తి రైతులు.
రైతులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు దళారీలు, చోద్యం చూస్తున్న కాంగ్రెస్ నాయకులు.
#🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీత గోపీనాథ్‌ను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు.
#✋బీజేపీ🌷 #👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల మీద,
ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు #✋బీజేపీ🌷 #🏛️రాజకీయాలు
గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన లగచర్ల నుంచి మొదలుకొని అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నాము..
ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్దాం.
సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండగడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️రాజకీయాలు #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ధిక్కారాన్ని తన గొంతుతో ధ్వనింపజేసి, స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా..
ఆ మహనీయుడికి ఘన నివాళులు 🙏
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్డేట్స్ #👨💼కె. టీ. రామారావు #🏛️రాజకీయాలు
యూసుఫ్‌గూడ గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా! 💥
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో.
📍 లొకేషన్: LN నగర్, నాలా లైన్
#RAMpage
#JubileeHillsWithBRS
#VoteForCar
#👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు
గోపన్న ఆశయ సాధనకు మీ ముందుకు వస్తున్న మాగంటి సునీత గారి కారు గుర్తుకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి 🙏
కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దాం.
ఈ అసమర్ధ, అవినీతి కాంగ్రెస్‌ను ఓడిద్దాం.
#VoteForCar
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్డేట్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా!
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన
రేవంత్ సర్కార్ కు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది!
కారు గుర్తుకు ఓటేద్దాం!
జూబ్లీహిల్స్ తీర్పుతో.. కాంగ్రెస్ మెడలు వంచుదాం!
#JubileeHillsWithBRS #🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ మధ్యప్రదేశ్‌లో పేద పిల్లల దుస్థితి ఇదీ..
మధ్యాహ్న భోజనాన్ని న్యూస్ పేపర్లలో పెడుతున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది.
పేద పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెట్టలేని దద్దమ్మ మోడీ సర్కార్!
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #🏛️రాజకీయాలు







