#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం ##మధురై మీనాక్షి🙏 #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో ఒక్కటైన మధురై మహా క్షేత్రంలో శ్రీ మీనాక్షీ సుందరేశ్వర దేవాలయంలో శ్రీ సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున వెల్లి నభలో ఉన్న శ్రీ నటరాజ స్వామి వారి మూలవర్లకు మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదయం పంచ సభ దర్శనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెండి గజ నాట్య సభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ నటరాజ స్వామి వారు, శ్రీ శివగామి సుందరి దేవి, శ్రీ మాణికవాచగర్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — మధురై మీనాక్షీ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
మీనాక్షీ తాయి పోత్రీ పోత్రీ
చొక్కనాథ పోత్రీ పోత్రీ
శివోహం 🙏🙏


