#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు (18.11.2025) రాత్రి బంగారు హంస వాహనంపై శ్రీ సరస్వతీ దేవి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు (18.11.2025) ఉదయం బంగారు పెద్ద శేష వాహనంపై శ్రీ పరమపదనాథుని అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తిరుపతి నగరంలోనే ఉన్న ఏకైక శివ క్షేత్రమైన కపిల తీర్థం మహా క్షేత్రంలో శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష హోమ మహోత్సవాల్లో నేడు (18.11.2025) మాసశివరాత్రి సందర్భంగా పుర్ణాహుతితో ఘనంగా ముగిసిన రుద్ర హోమం. ఈ సందర్భంగా యాగశాల లో రుద్ర యాగం ఘనంగా ముగిసినది. అనంతరం శ్రీ కామాక్షీ దేవి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి మూలవర్లకు శాంతి అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🙏ఓం నమః శివాయ🙏ૐ #కార్తీక సోమవారం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి (సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వార్ల ఉభయ దేవాలయంలో నేడు (17.11.2025) ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం ప్రదోష మండపంలో శ్రీ స్వామి వారి లక్ష బిల్వార్చనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🙏ఓం నమః శివాయ🙏ૐ #కార్తీక సోమవారం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🔱రుద్రాభిషేకము #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం ( విహారపురి) మహా క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (17.11.2025) సోమ ప్రదోషం సందర్భంగా సాయంత్రం శ్రీ మహానందీశ్వర స్వామి వారికి మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీ కాళహస్తి విశేషాలు #కార్తీక సోమవారం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః
కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం
దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (17.11.2025) ఆఖరి కార్తీక సోమవారం మరియు సోమ ప్రదోషం సందర్భంగా సాయంత్రం ప్రదోష నంది సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా వెండి ప్రదోష నంది వాహనంపై విశేష అలంకరణలో శ్రీ ఉమామహేశ్వరుల మొదటి ప్రాకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి సన్నిధి వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు విశేష అర్చన, బిల్వార్చన, విశేష సమర్పణ, వేద పఠనం, తేవార గానం మరియు పంచ మహా కర్పూర హారతులు వైభవంగా జరిగినవి.
సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శ్రీ కాళహస్తీశ్వరా 🙏🪔🚩📿🔱🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
అనిలాచల ప్రాణ శివ 🙏🙏
శివోహం 🙏🙏
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (17.11.2025) రాత్రి బంగారు చిన్న శేష వాహనంపై శ్రీ పరమవాసుదేవ అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (17.11.2025) ఉదయం శ్రీ అమ్మవారి ధ్వజారోహణం వైభవంగా జరిగినది.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (17.11.2025) ఉదయం బంగారు పద్శకమల వాహనంపై విశేష అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు నిన్న (16.11.2025) రాత్రి అంకురార్పణ మరియు యాగశాల ప్రవేశం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా బంగారు తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ విష్వేక్సుల వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శుక్రవారపు తోటలో మత్సంగ్రహణం, భూదేవి పూజ, క్షేమారాధనను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా