ఓరేయ్ ఆజామూ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెచ్చిపోయావ్.. అసలైన గేమ్‌లో ఇలా హ్యాండిచ్చావేంది.. ఏకిపారేస్తోన్న నెటిజన్స్
Babar Azam Trolled: గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ బౌలర్ల ముందు బాబర్ ఇబ్బంది పడ్డాడు. 20 బంతుల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు.