ShareChat
click to see wallet page
search
#🆕Current అప్‌డేట్స్📢 షాపులో లేని యూరియా యాప్లో ఉంటుండా KTR ... TG: నీళ్లు, వ్యవసాయం గురించి అవగాహన లేని CM వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని KTR అన్నారు. 'షాపుల్లో యూరియా లేదు. ప్రభుత్వం యూరియా యాప్, కార్డులు అంటూ కొత్త నాటకం మొదలెట్టింది. షాప్లో లేని యూరియా యాప్లో ఉంటుందా? KCR పాలనలో ఏ యాప్ అవసరం పడలేదు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు 30% కమిషన్ అడుగుతున్నారు. వారు మొనగాళ్లు కాదు.. మోసగాళ్లు' అని ఖమ్మం సభలో ఫైరయ్యారు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
00:54