టైమ్కి వెళ్లాలని వర్రీ.. డేంజర్ జర్నీ!
TG: ఎలాగైనా టైమ్కి స్కూలుకెళ్లాలన్నది ఆ పిల్లల తపన. కానీ ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్లు చేసే ప్రయాణం ఆందోళనకు గురి చేస్తోంది. పిల్లలు ఓ బొలేరో వాహనానికి వేలాడుతూ వెళ్లారు. నారాయణపేట(D) మద్దూరు మండలంలో ఈ దృశ్యం కనిపించింది. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేకే ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కూల్ టైమ్లో అదనపు బస్సు ఉంటే ఈ పరిస్థితి ఉండదని పేరెంట్స్ వాపోతున్నారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

