ShareChat
click to see wallet page
search
# పంచాంగం #hanuman #🛕🌼మంగళవారం భక్తి స్పెషల్ జై జై శ్రీ రామభక్తా 🌼🛕 #🙏మంగళవారం భక్తి స్పెషల్🙏 #🌷మంగళవారం స్పెషల్ విషెస్ 🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉 *卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐* *❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀* 🗓 *_తేది: ౨౦/౦౧/౨౦౨౬_* *_కలిగతాబ్దాః ౫౧౨౬_* *_జనవరి 20, 2026_* *_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_* 📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః ⌛ఆయనమ్ : ఉత్తరాయణమ్ 🌦ఋతుః : శిశిరబుతుః 🎡మాసః : మాఘమాసః 🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్ 🔔తిథిః : ద్వితీయా / విదియ రా.02:28 పర్యన్తం. తదుపరి తృతీయా / తదియ 💢వాసరః : భౌమ్యవాసరః (మంగళవారము) 🌟నక్షత్రమ్ : శ్రవణ మ.01:28 పర్యన్తం. తదుపరి ధనిష్ఠా 🔱యోగః : సిద్ధిః రా.08:40 పర్యన్తం. తదుపరి వ్యతీపాత్ ☀కరణమ్ : బాలవః మ.02:18 పర్యన్తం. తదుపరి కౌలవః రా.02:28 పర్యన్తం. ఆ తదుపరి తైతులః 🌅సూర్యోదయః : 06:53 🌄 సూర్యాస్తమయః : 06:00 🌞సూర్యరాశిః : మకరః🐊 🌜చన్ద్రరాశిః : మకరః🐊 రా.01:35 పర్యన్తం. తదుపరి కుంభః⚱️ 🔯అభిజిత్ : మ.12:04 - 12:49 పర్యన్తం 🕓వర్జ్యమ్ : సా.05:34 - 07:13 పర్యన్తం ⌚అమృతకాలః : రా.తె.03:26 - 05:05 పర్యన్తం ⏰దుర్ముహూర్తమ్ : ఉ.08:52 - 09:36 పునః రా.10:53 - 11:45 పర్యన్తం 🐍రాహుకాలః : మ.03:00 - 04:30 పర్యన్తం 😈యమగణ్డకాలః : ఉ.09:00 - 10:30 పర్యన్తం 🔮గుళికాకాలః : మ.12:00 - 01:30 పర్యన్తం *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_* https://whatsapp.com/channel/0029VaANUPy1CYoQjgpu6C1Q
పంచాంగం - ShareChat