చంద్ర శేఖర్
ShareChat
click to see wallet page
@322079
322079
చంద్ర శేఖర్
@322079
🄰🄻🄻 🄸🅂 🅆🄴🄻🄻
# పంచాంగం #🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం 🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉 *卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐* *❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀* 🗓 *_తేది: ౩౦/౦౯/౨౦౨౫_* *_కలిగతాబ్దాః ౫౧౨౬_* *_సెప్టెంబర్ 30, 2025_* *_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_* 📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః ⌛ఆయనమ్ : దక్షిణాయనమ్ 🌦ఋతుః : శరదృతుః 🎡మాసః : ఆశ్వయుజమాసః 🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్ 🔔తిథిః : అష్టమీ మ.01:25 పర్యన్తం. తదుపరి నవమీ 💢వాసరః : భౌమ్యవాసరః (మంగళవారము) 🌟నక్షత్రమ్ : పూర్వాషాఢా రా.తె.04:53 పర్యన్తం. తదుపరి ఉత్తరాషాఢా 🔱యోగః : శోభనమ్ రా.11:09 పర్యన్తం. తదుపరి అతిగండః ☀కరణమ్ : బవః మ.01:25 పర్యన్తం. తదుపరి బాలవః రా.01:55 పర్యన్తం. ఆ తదుపరి కౌలవః 🌅సూర్యోదయః : 06:06 🌄 సూర్యాస్తమయః : 06:06 🌞సూర్యరాశిః : కన్యా👩 🌜చన్ద్రరాశిః : ధనుః / ధనుస్సు🏹 🔯అభిజిత్ : ఉ.11:42 - 12:30 పర్యన్తం 🕓వర్జ్యమ్ : మ.01:29 - 03:11 పర్యన్తం ⌚అమృతకాలః : రా.11:45 - 01:27 పర్యన్తం ⏰దుర్ముహూర్తమ్ : ఉ.08:16 - 09:03 పునః రా.10:38 - 11:26 పర్యన్తం 🐍రాహుకాలః : మ.03:00 - 04:30 పర్యన్తం 😈యమగణ్డకాలః : ఉ.09:00 - 10:30 పర్యన్తం 🔮గుళికాకాలః : మ.12:00 - 01:30 పర్యన్తం *_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: దుర్గాష్టమీ, కాళీకాష్టమీ, మహాష్టమీ, ఆయుధపూజా, అంతర్జాతీయ అనువాద దినోత్సవమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 9వ రోజు నేటి అలంకారం: దేవీ సిద్ధిదాయినీగా దర్శనమ్_* *_ఇంద్రకీలాద్రిపై: శ్రీ దుర్గాదేవీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
పంచాంగం - ShareChat
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #శుక్రవారం #మంగళవారం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
🎉నవరాత్రి స్టేటస్🎊 - ShareChat
01:00
#🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #మంగళవారం #శుక్రవారం #🎉నవరాత్రి స్టేటస్🎊 *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: దేవీ మహాగౌరీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
🌅శుభోదయం - ShareChat
00:22
#funny #fun #joke *In Udaipur,* a leopard suddenly entered a house. The wife tied it with a rope and informed the forest department. Now, the question is, *if this is the condition of the leopard, what would be the condition of the poor husband?* 😂
funny - ShareChat
00:15
#👧జాతీయ కుమార్తెల దినోత్సవం👭 *28/09/2025 - అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం* ~~~~~~~~~~~~~~~~~~~ *కూతురంటే కూడికల,* *తీసివెతల లెక్క కాదు* *నీ వాకిట్లో పెరిగే* *'తులసి మొక్క'...* *కూతురంటే* *దించేసుకొవలసిన* *బరువు కాదు..* *నీ ఇంట్లో వెలసిన* *'కల్పతరువు'...* *కూతురంటే"* *భద్రంగా చూడవలసిన* *గాజు బొమ్మ కాదు...* *నీ కడుపున పుట్టిన* *మరో "అమ్మ"...* *కూతురంటే* *కష్టాలకు,కన్నీళ్ళకు* *వీలునామా కాదు ...* *కల్మషం లేని* *ప్రేమ' కు చిరునామా...* *కళ్యాణమవగానే* *నిన్ను విడిచివెళ్ళినా...* *పరిగెత్తుకొస్తుంది నీకు* *ఏ కష్టమెచ్చినా...* *తన ఇంటి పేరు* *మార్చుకున్న* *కడదాక వదులుకోదు* *పుట్టింటి పైన ప్రేమను...* *కొడుకులా* *కాటి వరకు* *తోడురాకపోయినా...* *అమ్మ అయి* *నీకు ప్రసాదించగలదు* *మరో జన్మ...* *కూతురున్న* *ఏ ఇల్లు అయినా* *అవుతుంది..* *దేవతలు* *కొలువున్న కోవెల...* *కూతురిని కన్న* *ఏ తండ్రి అయినా* *గర్వపడాలి యువరాణి ని* *కన్న మహారాజులా...*. *అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవ శుభాకాంక్షలు*.💐💐🤝
👧జాతీయ కుమార్తెల దినోత్సవం👭 - ShareChat
#సరస్వతి దేవి #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #🌅శుభోదయం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
సరస్వతి దేవి - ತ సరస్వతి అలంకారం ಜ್ಞೌನ ಮುೌಲೌ ನಕಆಂ @సంభవామి యిగాయిగే ತ సరస్వతి అలంకారం ಜ್ಞೌನ ಮುೌಲೌ ನಕಆಂ @సంభవామి యిగాయిగే - ShareChat
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #సరస్వతి దేవి #🌅శుభోదయం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_శ్రీ సరస్వతీ దేవీ_* *❀━꧁🔆꧂━❀* *_శ్లో𝕝𝕝 యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా._* శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ సరస్వతీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ - శ్రీ సీరిస్వేతీ దేవి ತದಿ 29.09.2025, ನೌಮುವೌರಮು; అశ్వయుజ శుద్ధసప్తమి (మూలానక్షత్రం" శ్రీ సీరిస్వేతీ దేవి ತದಿ 29.09.2025, ನೌಮುವೌರಮು; అశ్వయుజ శుద్ధసప్తమి (మూలానక్షత్రం" - ShareChat
#🌼9 రోజుల బతుకమ్మ🎉 #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #సద్దుల బతుకమ్మ #🌅శుభోదయం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - బతుకమ్మ పండుగ : 9వ రోజు - సద్దుల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *సద్దుల బతుకమ్మ* *━❀꧁ 🔆 ꧂❀━* ఇదే చివరి పండుగా రోజు. ఈ రోజు ఎన్ని పూలు దొరికే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడుతారు, పాడుతారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకొని బతుకమ్మను వేసిన తరవాత గౌరమ్మను పూజించి ఆడవారు పసుపును వారి చెంపలకు రాసుకుంటారు. చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు. పెద్ద బతుకమ్మ రోజు ఎక్కడ ఉన్న వారి సొంత ఊరికి చేరుకొని ఆడపిల్లలు అందరూ కలసి ఆనందంతో బతుకమ్మను ఆడుకొని చెరువులో వదులుతారు. ఐదు రకాల సద్దులను నైవేద్యంగా పెడతారు. అందుకే ఇది సద్దుల బతుకమ్మ, దద్దోజనం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలను పొడి చేసి అన్నంతో సద్దులు కలుపుతారు. బియ్యప్పిండితో గాని సజ్జపిండితో గాని రొట్టెలు కాలుస్తారు. వేడివేడి రొట్టెలకు పంచదార లేదా బెల్లం కలిపి దంచుతారు. ఈ పొడిని ముద్దలు చేస్తారు. వీటిని 'మలిద ముద్దలు' అంటారు. మలిదముద్దలు, పొడుల సద్ది, పెరుగుసద్ది, పులిహోరతో కలిపి మొత్తం ఐదు నుంచి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా ఇస్తారు.
🌼9 రోజుల బతుకమ్మ🎉 - సద్దులబతుకమ్మశుభాకారక్షలు సద్దులబతుకమ్మశుభాకారక్షలు - ShareChat
#🌅శుభోదయం #🙏సోమవార భక్తి స్పెషల్ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం *_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: దేవీ మహాగౌరీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
🌅శుభోదయం - ಮುಖೌಗೌರಿದ್ದೆವ ನೆಮಃ ಉೌ 0&0 8 ఆశ్వయుజ శుద్ధ సప్తమీ శుభోదయం శుభ సోమవారం 29.09.2025 ಮುಖೌಗೌರಿದ್ದೆವ ನೆಮಃ ಉೌ 0&0 8 ఆశ్వయుజ శుద్ధ సప్తమీ శుభోదయం శుభ సోమవారం 29.09.2025 - ShareChat
# పంచాంగం #🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏సోమవార భక్తి స్పెషల్ 🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉 *卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐* *❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀* 🗓 *_తేది: ౨౯/౦౯/౨౦౨౫_* *_కలిగతాబ్దాః ౫౧౨౬_* *_సెప్టెంబర్ 29, 2025_* *_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_* 📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః ⌛ఆయనమ్ : దక్షిణాయనమ్ 🌦ఋతుః : శరదృతుః 🎡మాసః : ఆశ్వయుజమాసః 🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్ 🔔తిథిః : సప్తమీ మ.12:05 పర్యన్తం. తదుపరి అష్టమీ 💢వాసరః : ఇందువాసరః (సోమవారము) 🌟నక్షత్రమ్ : మూలా రా.తె.03:13 పర్యన్తం. తదుపరి పూర్వాషాఢా 🔱యోగః : సౌభాగ్యమ్ రా.11:19 పర్యన్తం. తదుపరి శోభనమ్ ☀కరణమ్ : వణిక్ / వణిజ మ.12:05 పర్యన్తం. తదుపరి భద్రః / విష్ఠి రా. 12:45 పర్యన్తం. ఆ తదుపరి బవః 🌅సూర్యోదయః : 06:06 🌄 సూర్యాస్తమయః : 06:07 🌞సూర్యరాశిః : కన్యా👩 🌜చన్ద్రరాశిః : ధనుః / ధనుస్సు🏹 🔯అభిజిత్ : ఉ.11:42 - 12:30 పర్యన్తం 🕓వర్జ్యమ్ : ఉ.09:51 - 11:35 పునః రా.01:29 - 03:13 పర్యన్తం ⌚అమృతకాలః : రా.08:16 - 10:00 పర్యన్తం ⏰దుర్ముహూర్తమ్ : మ.12:15 - 01:03 పునః మ.02:38 - 03:26 పర్యన్తం 🐍రాహుకాలః : ఉ.07:30 - 09:00 పర్యన్తం 😈యమగణ్డకాలః : ఉ.10:30 - 12:00 పర్యన్తం 🔮గుళికాకాలః : మ.01:30 - 03:00 పర్యన్తం *_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: సరస్వతీ దేవీ పూజా, మూలా నక్షత్రమ్, తిరుమల శ్రీవారి స్వర్ణరథరంగ డోలోత్సవమ్, దేవీ త్రిరాత్ర వ్రతారంభః, ప్రపంచ హృదయ దినోత్సవమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు నేటి అలంకారం: దేవీ మహాగౌరీగా దర్శనమ్_* *_ఇంద్రకీలాద్రిపై: శ్రీ సరస్వతీ దేవీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_* *_🔆 బతుకమ్మ పండుగ : 9వ రోజు - సద్దుల బతుకమ్మ 🔆_* *_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
పంచాంగం - 0 0 - ShareChat