ShareChat
click to see wallet page
search
నీ పక్క వాడి గురించి ఎప్పుడూ ఆలోచించకు ఒకవేళ ఆలోచిస్తే అతను గొప్పవాడైనప్పుడు నువ్వు మనోవేదనకు గురి అవుతావు..☘️ అతను చెడ్డవాడైనప్పుడు నువ్వు గర్వపడడం నేర్చుకుంటావు..☘️ ఈ రెండిటి వల్ల నీకు ప్రయోజనం ఉండదు అందుకే నీ గురించి నువ్వు ఆలోచించు..☘️ #😇My Status
😇My Status - ShareChat