ShareChat
click to see wallet page
search
#🐄కనుమ శుభాకాంక్షలు🌾 🌿 *Happy Mukkonuma*🌿 🐓🐔🐓🐏🐏🐓🐟🐟🐑 *అందరూ కలిసిన శుభవేళ* *అంబరాన్ని అంటిన సంక్రాంతి హేళ* *చివరిగా ముక్కనుమను* *గ్రామ దేవతలకు మేళాతో* *కలిసిమెలిసి ఈ వేళా..* *బొమ్మల కొలువుల* *సావిత్రిగౌరి వ్రతాలతో* *కలగూర కూరతో సహపంక్తి భోజనాలతో* *ముక్కనుమ ముగిస్తుంది ముదముగా* *అందరికి ముక్కనుమ శుభాకాంక్షలు* 🐓🐔🐓🐏🐏🐓🐟🐟🐑
🐄కనుమ శుభాకాంక్షలు🌾 - ShareChat