ఎవరికి ఎవరయ్యా ఈశ్వర
ఎవరు వుంటే ఏమయ్యా ఈశ్వర!
మరు జన్మ రాకుండా చూడరా!
నీ దయ వుంటే చాలయ్య హర హర!
నీ దయ వుంటే చాలురా ఈశ్వర!
ఓం తత్ పురుషాయ
మహాదేవాయ ధీమాహి
తన్నో రుద్ర ప్రచోదయాత్!
ఓం నమశ్శివాయ శివాయ నమ ఓం!
హర హర మహదేవ శంభో శంకర!
- మా హిందూ భక్తజనప్రభంజనానికి ఆధ్యాత్మిక ఓం తత్ పురుషాయ శుభ సోమవారం! #శుభ సోమవారం