ShareChat
click to see wallet page
search
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 👉పవన్ కు ..మాజీ మంత్రి బుగ్గన సూటి ప్రశ్నలు ‼️ మీరు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టారు కదా ...ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా..? 👉1) మీ ఆధీనంలో ఉన్న పంచాయితీ రాజ్ శాఖకు , కేంద్రం నుండి 15వ ఆర్థిక సంఘం ద్వారా 900 కోట్ల నిధులు వస్తే , ఆ సొమ్మును పంచాయితీలకు ఇవ్వకుండా , వేరే ఖర్చులకు ఎందుకు మళ్ళించారు ? దీనివలన పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన మరో 1000 కోట్లు రాకుండా పోయిన విషయం నిజమా.. కాదా..? 👉2 ) ఉచిత ఇసుక అన్నారు.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కూటమినేతలకు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా ఇసుక దొరుకుతుందా..? 👉3) రాష్ట్రంలో కూటమినేతలకు మామూళ్ళు ఇవ్వకుండా .. మద్యం షాపులు ఎక్కడైనా నడుస్తున్నాయా..? 👉4 ) జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్ కు 30 కోట్ల ఖర్చుతో నాణ్యమైన రోడ్లు వేస్తుంటే... అమరావతిలో 8 లైన్లు , 10 లైన్లు అంటూ రోడ్ల కోసం కిలోమీటర్ కు 60 కోట్లు , 70 కోట్లు ఖర్చుతో పనులను ఎందుకు కట్టబెడుతున్నారు..? 👉5 ) ఎన్నికల ముందు విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్పారు కదా... ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంటే మీరు ఎందుకు నోరు ఎత్తలేక పోతున్నారు..? 👉6) పేద , మధ్యతరగతి ప్రజలకు వైద్యం , వైద్య విద్య అందించాలని లక్ష్యంతో మా ప్రభుత్వం తీసుక
ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 - ShareChat