ShareChat
click to see wallet page
search
🙏 *ఓం నమో నారాయణాయ - నమః శివాయ* | 🙏 *శ్రీ రామ జయరామ జయజయరామ* 👉 *28, జనవరి, 2026  ✍ దృగ్గణిత పంచాంగం*  🌻------------------------------------🌻 *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం* *శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం* *తిథి  : దశమి* ‌సా 04.35 వరకు ఉపరి ఏకాదశి *వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే ) *నక్షత్రం  : కృత్తిక* ఉ 09.26 వరకు ఉపరి రోహిణి *యోగం : బ్రహ్మ* రా 11.54 వరకు ఉపరి ఐంద్ర *కరణం  : గరజి* సా 04.35 వణజి రా 03.16 ఉపరి భద్ర 👉 -----ॐ *సాధారణ శుభ సమయాలు* -----ॐ *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00* అమృత కాలం  : ఉ 07.13 - 08.42 & తె 04.35 - 06.03 అభిజిత్ కాలం  : ఈరోజు లేదు 💫---------------------------------💫 *వర్జ్యం    : రా 12.10 - 01.38* *దుర్ముహూర్తం  : ప 11.58 - 12.43* *రాహు కాలం   : మ 12.20 - 01.46* గుళికకాళం      : ఉ 10.55 - 12.20 యమగండం    : ఉ 08.04 - 09.30 *ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు* 👉  ॐ౼౼౼౼ *వైదిక విషయాలు* ౼౼౼౼౼ॐ 🌻 ప్రాతః కాలం          :  ఉ 06.39 - 08.56 సంగవ కాలం         :     08.56 - 11.12 మధ్యాహ్న కాలం    :    11.12 - 01.29 అపరాహ్న కాలం    : మ 01.29 - 03.45 *ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ దశమి* సాయంకాలం        :  సా 03.45 - 06.012 ప్రదోష కాలం         :  సా 06.02 - 08.33 రాత్రి కాలం           :   రా 08.33 - 11.55 నిశీధి కాలం          :  రా 11.55 - 12.46 బ్రాహ్మీ ముహూర్తం :  తె 04.58 - 05.48 🙏--------------🙏-------------🙏 *సూర్యోదయాస్తమాలు : ఉ 06.39 | సా 06.02 విజయవాడ* *సూర్యోదయాస్తమాలు : ఉ 06.49 | సా 06.09 హైదరాబాద్* *సూర్యరాశి : మకరం | చంద్రరాశి : వృషభం* *ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే* *ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః* 🙌 -------------🙌-------------🙌 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - విఘ్నేశ్వరాయ నమః . o த స్వామియే శరణమయ్యప్ప 5 28/01|26 093y ಕುಭ ಬುಧವಾರಂ శుభోదయం విఘ్నేశ్వరాయ నమః . o த స్వామియే శరణమయ్యప్ప 5 28/01|26 093y ಕುಭ ಬುಧವಾರಂ శుభోదయం - ShareChat