పాడి పంటల సిరులనిచ్చే పశువులను పూజించే గొప్ప సంప్రదాయ పండుగ కనుమకు ఊరూవాడా కొత్తకళ సంతరించుకున్నాయి. వ్యవసాయానికి సాయమై నిలిచి, అన్నదాతల సేద్యానికి అండగా నిలిచే పశువులను దైవంగా కొలిచే గొప్ప ప్రకృతి పండుగ కనుమ సందర్భంగా శుభాకాంక్షలు.
#kanuma #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


