Starlink: భారతదేశంలో స్టార్‌లింక్ సేవ ఎప్పుడు..? దాని ధర ఎంత ఉంటుంది?
Starlink Launching: భారతదేశంలో తన సేవను ప్రారంభించడానికి స్టార్‌లింక్ తాత్కాలిక లైసెన్స్‌ను పొందింది. నివేదికల ప్రకారం, స్టార్‌లింక్ భారతదేశంలో 2 మిలియన్ కనెక్షన్‌లను మాత్రమే అందించగలదు. ఇతర భారతీయ కంపెనీలు అమెరికన్ కంపెనీతో పోటీ పడగలవని నిర్ధారించుకోవడానికి ఇది జరుగుతోంది. ప్రారంభించిన తర్వాత..