ShareChat
click to see wallet page
search
#భార్యాభర్తల జోక్స్😂😜 *భార్య*: ఇవాళ నా పుట్టిన రోజు కదా, ఏ గిఫ్ట్ కొన్నారు..❓ *భర్త*:ఇంటి ఎదురుగా రెడ్ కలర్ కారు కనిపిస్తుందా..❓ *భార్య*: ఆ..మీరు గ్రేట్ అండి, నాకోసం కారు కొన్నారు..❗ *భర్త* :నువ్వు కంగారు పడకు, పూర్తిగా విను, సరిగ్గా అదే రంగులో నెయిల్ పాలిష్ కొన్నాను..🤪
భార్యాభర్తల జోక్స్😂😜 - োত োত - ShareChat