Gold Investment: ఇది తెలియకుండా బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే ప్రమాదకరం.. పెట్టుబడి చిట్కాలు!
Gold Investment: బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, భావోద్వేగం కూడా. ఆభరణాలుగా బంగారాన్ని ఉంచడం అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. డిజిటల్ గోల్డ్ వంటి అన్ రెగ్యులేటెడ్ ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. గోల్డ్ స్కీమ్‌లు, గోల్డ్ ఓడీ వంటి ఎంపికలతో ఆభరణాల తయారీ ఛార్జీలను తగ్గించుకోవచ్చు.