ShareChat
click to see wallet page
search
#👏ప్రముఖ సీనియర్ నటి శారదకు ప్రతిష్టాత్మక అవార్డ్! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
👏ప్రముఖ సీనియర్ నటి శారదకు ప్రతిష్టాత్మక అవార్డ్! - Tegipoinagalipatam NEWS UPDATE NEWS ప్రముఖ నటికి అరుదైన గౌరవం . చరిత్రలో తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినీ నటి శారదకు అరుదైన గౌరవం లభించింది: మలయాళ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం JC డేనియల్ అవార్డును కేరళ ప్రభుత్వం ప్రకటించింది: JAN 25న జరగనున్న కేరళ రాష్ట్ర చలన దీన్ని చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె అందుకోనుంది: ఇక ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు;, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు: 31 Tegipoinagalipatam NEWS UPDATE NEWS ప్రముఖ నటికి అరుదైన గౌరవం . చరిత్రలో తన నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినీ నటి శారదకు అరుదైన గౌరవం లభించింది: మలయాళ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ అత్యున్నత సినీ పురస్కారం JC డేనియల్ అవార్డును కేరళ ప్రభుత్వం ప్రకటించింది: JAN 25న జరగనున్న కేరళ రాష్ట్ర చలన దీన్ని చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె అందుకోనుంది: ఇక ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు;, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేయనున్నారు: 31 - ShareChat