#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 కేంద్రంలో ప్రధాని మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు గారు ఇద్దరూ 75 ఏళ్ల యువకులు. దేశం కోసం, రాష్ట్రం కోసం నిరంతరం పాతికేళ్ల యువకుల్లా శ్రమిస్తున్నారు. ఇద్దరూ నేటి యువతరానికి ఆదర్శం
#CognizantChoosesAP
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#JobCreatorInChiefLokesh
#AndhraPradesh

