ShareChat
click to see wallet page
search
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 మంగళగిరిలోని డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మంత్రి నారా లోకేశ్ కి ఘన స్వాగతం పలికింది.అనంతరం పూర్వ విద్యార్థులతో కలిసి స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. #NaraLokesh #AndhraPradesh
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
00:59