రైతు బంధు కేసీఆర్ పాలన పోయింది..
రాబందుల కాంగ్రెస్ పాలన వచ్చింది..
రైతులను అడుగడుగునా గోస పెడుతున్నది 🥺
నాగర్ కర్నూల్ జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు,
ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి హాజరై..
వారిని సన్మానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#📰ఈరోజు అప్‌డేట్స్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱

