ShareChat
click to see wallet page
search
#🏏క్రికెట్ 🏏
🏏క్రికెట్ 🏏 - ShareChat
Cricket Rules: క్యాచ్ పట్టగానే బంతిని గాలిలోకి ఎందుకు విసురుతారు? దీని వెనుక ఉన్న అసలు రూల్ ఇదే
Cricket Rules: క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అందులో అంతుచిక్కని ఎన్నో ఆసక్తికరమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏదైనా వికెట్ పడగానే, ముఖ్యంగా క్యాచ్ పట్టుకోగానే ఫీల్డర్ ఆ బంతిని గాలిలోకి విసిరి మళ్ళీ పట్టుకోవడం గమనిస్తుంటాం. చాలామంది ఇది కేవలం సంబరాలు చేసుకోవడానికి చేసే పని అని అనుకుంటారు.