@ncbn @naralokesh గార్లకు నమస్కారం..?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం మంచి అనుకూల వాతావరణం ఉన్నది. ఒడిసి పట్టడంలో వెనకబడి పోతున్నాము. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టండి. తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్తును కాపాడండి.
జై చంద్రబాబు
జై జై తెలుగుదేశం
#జై లోకేష్