ShareChat
click to see wallet page
search
ఈ జన్మలో నీకిలా రాసానని... నన్నెందుకు నిందిస్తావు... వచ్చే జన్మలో నువ్వెలా ఉండాలో... ఈ జన్మలో నీవే రాసుకో... ప్రవర్తన పరమైన స్వాతంత్ర్యం నీకే యిచ్చానుగా.... దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుంటావో... లేదా వివేకంతో సద్వినియోగం చేసుకుంటావో... నీ చేతుల్లోనే ఉంది...!!!💚💚💚💚💚 #🙆 Feel Good Status #🗣️జీవిత సత్యం
🙆 Feel Good Status - ShareChat