నాడు యువగళమై గర్జించి, నేడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తు, ఐటీ కొలువులకు బాటలు వేస్తూ స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తూ, యువతకు ఉపాధి, రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా సాగుతున్న మీ ప్రయాణం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. నవ్యాంధ్ర మార్గదర్శి, ఐటీ, విద్యాశాఖ మంత్రివర్యులు, కార్యకర్తల ఆశాజ్యోతి, తండ్రి శ్రీ Nara Chandrababu Naidu గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఓడినా చోటే గెలవాలి అన్న మీ పట్టుదల 4 దశాబ్దాలుగా టీడీపీ గేలువని #మంగళగిరి లో గెలిచి చరిత్ర సృష్టించిన గౌ శ్రీ Lokesh Nara గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు... 🎉🎂🎊💐💛
#HappyBirthdayNaraLokesh
#NaraLokesh
#CDPOfNaraLokesh
#ITMinister
#EducationMinister
#GiddalurTelugudesamparty
#📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్


