శ్రీ లక్ష్మీ వైకుంఠ నిలయే సౌభాగ్య వరదే కృప కరే!
అష్టలక్ష్మీ శ్రీహరి రమణి!
లేవమ్మా నీకు శుభ సుప్రభాతం!
లేవమ్మా లేవు మహాలక్ష్మీ లేవమ్మా శుభదాయని!
లేవమ్మా సముద్రరాజతనయే
లేవమ్మా కుసుమ!
ఆదిశక్తి నీవే
బెజవాడ కనకదుర్గమ్మ
ధనలక్ష్మీ
జగములనేలు పంచముఖి
వచ్చింది వచ్చింది
వజ్రదారిని
ఏందేందు చూసిన!
- మా హిందూ భక్తజనజ్ఞానోదయానికి ఆధ్యాత్మిక బెజవాడ కనకదుర్గమ్మ శుభ శుక్రవారం 🕉️🕉️🕉️🕉️🕉️!🚤🚣♀️🚣♀️🚣♀️ #శుభ శుక్రవారం
00:31

