ShareChat
click to see wallet page
search
శారదా ప్రార్థన.........!! నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే యా శ్రద్ధా ధారణా మేధా వగ్దేవీ విధివల్లభా భక్తజిహ్వాగ్రసదనా శమాదిగుణదాయినీ నమామి యామినీం నాథలేఖాలంకృతకుంతలామ్ భవానీం భవసంతాపనిర్వాపణసుధానదీమ్ భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః వేదవేదాంగవేదాంతవిద్యాస్థానేభ్య ఏవ చ బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతనీ సర్వవిద్యాధిదేవీ యా తస్యై వాణ్యై నమో నమః యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్ జ్ఞానాధిదేవీ యా తస్యై సరస్వత్యై నమో నమః యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవత్సదా యా దేవీ వాగధిష్ఠాత్రీ తస్యై వాణ్యై నమో నమః #ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః #ఓం శ్రీమాత్రే నమః🙏🕉️🌹🙏 #సరస్వతి దేవి #📚 సరస్వతీ దేవి 🙏 #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః - ShareChat