#ఓం_ఐం_హ్రీం_శ్రీం_శ్రీ_మాత్రే_నమః
#పద్మరాగ_శిలాదర్శ_పరిభావి_కపోలభూ💐
#నవవిద్రుమ_బింబశ్రి_న్యక్కారి_రదసన్నచ్చద🙏
#పద్మరాగశిలాదర్శ 💐
పద్మరాగమణి ( కెంపు ) తో
చేయబడినఅద్దములు
#పరిభావి_కపోలభూ 💐
కెంపుల ప్రకాశం కంటే ఎక్కువప్రకాశం
గల చెక్కిళ్ళు కలది
#నవవిద్రుమ_బింబశ్రీ_న్యక్కారి_రదనచ్చదా 💐
క్రొత్త పగడమును మించిన అందమైన
యెర్రని పెదవులు కలది .. !!
🌿🌿🌿#ఓం_శ్రీ_మాత్రే_నమః 🌿🌿🌿
#adi parashakti #ammavaru #🕉Sri Mathre Namaha 🕉 #🕉 Sri Mathre Namaha 🕉 #om sri mathre namaha🙏🙏


