#🆕Current అప్‌డేట్స్📢 #journalist sai #📰ఈరోజు అప్‌డేట్స్ నదిని చూశారా?
హిమాచల్ ప్రదేశ్‌లో విపరీతంగా మంచు పడుతోంది. తాజాగా చంబా జిల్లా, పంగీ వ్యాలీలోని గిరిజన గ్రామం మింథాల్‌లో ‘మంచు నది’ ప్రవాహం వీడియో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఇంత మొత్తంలో మంచు పడుతోందని స్థానికులు చెప్పారు.
00:20

