ShareChat
click to see wallet page
search
ఈ రోజు #కేటీఆర్ గారి షెడ్యూల్..📍✅ 🗓️ 23-01-2026.. ఉదయం 9:00 గంటలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు, మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు నార్సింగి లోని కేటీఆర్ గారి నివాసం నుండి బయలుదేరి, ఉదయం 9:30 గంటలలోపు తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అనంతరం, ఉదయం 10:30 గంటలకు సిట్ విచారణ నిమిత్తం శ్రీ కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతారు. || #ThanneeruHarishRao #KTRamaRao #🌍నా తెలంగాణ #😇My Status #🏛️రాజకీయాలు ||
ThanneeruHarishRao - ShareChat
00:29