ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమః శివాయ🙏ૐ #శ్రీశైలం #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠ క్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయంలో మకర సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (17.01.2026) సాయంత్రం శ్రీ స్వామి వారి ధ్వజావరోహణం వైభవంగా జరిగినది. సౌజన్యం — శ్రీశైలం అప్డేట్స్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
🙏ఓం నమః శివాయ🙏ૐ - ShareChat