ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹పంచాంగం🌹 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 02 - 01 - 2026, వారం ... భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, శుక్ల పక్షం, *_నేటి పాశురం_* *తిరుప్పావై –18 వ పాశురము* *ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్* *నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !* *కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్* *వన్దెఙ్గుమ్ కోళియళైత్తనగాణ్ మాదవి* *ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నఙ్గల్ కూవినగాణ్* *పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ* *చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొలిప్ప* *వన్దు తిరువాయ్ మగిళ్న్దు ఏలో రెమ్బావాయ్.* *తాత్పర్యము:* ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము గలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్ధములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా! సుగంధము వెదజల్లుతున్న కేశపాశముగల ఓ నీలాదేవీ! తలుపు గడియ తెరవుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది. చూడుము. బంతి చేతితో పట్టుకొనిన దానా! నీబావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి. నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి,ఎర్ర్తామర పూవును బోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వనిచేయునట్లు తలుపు తెరుము. *_🌹శుభమస్తు🌹_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - णेशाय नमः ఓం శ్రీ మాత్రేయ నమః 3 పంచాంగము 02 JANUARY 2026, FRIDAY,@5&@98 శాలివాహన శకం 1947 విశ్వావసు నామ సంవత్సరం . Q14 పుష్య ದಕಷಿಣ್ಯನಂ, ಸ್ಮಂಆ ಬುುಲುಮು  మాసం ~ுச 06:46am 05.53pm సూఅ ಐಂಅ. 06.36am (Jan.3) ಏಂಡ. 04.44pm తిథి: చతుర్దశి (రాత్రిగం 06.55 నివరకు) తర్వాత పౌర్ణమి పం వారం: శుక్రవారం (భృగువాసరః) (రేపటి సూర్యోదయం వరకు) చాం నక్షత్రం: మృగశిర (రాత్రిగం 08.04 నివరకు), తర్వాత ఆరుద్ర గ యోగం: శుక్ల (01 06pm) తర్వాత: ಬನ್ಮ ಮು కరణం: గర (08.39am) & వణిజ (06.55pm) తర్వాతబవ అభిజిత్ లగ్నం: 11 58am - 12 42pm శుభ సమయం ಅಮಮೃಆ ಮುಡಿಯಲು: 12.17pm - 01:42pm అశుభ దుర్ముహూర్తములు: 12:42pm 01:26pm 08:59am 09.44am & సమయం 12.20pm రాహు కాలము: 10.56am 03:06pm 04.30pm ಯಮ ೧೦ಡಮು: వర్జ్యము: 03.34am (Jan.3) 05:OOam ( Jan  3) భరణి; రోహిణి; మృగశిర, ఆరుద్ర పునర్వసు; ఆశ్లేషు 99 పూర్వఫల్గుణి; హస్త చిత్ర స్వాతి విశాఖ జ్యేష్ట ಬಲಂ పూర్వాషాఢ; శ్రావణ; ధనిష్ట శతభిష పూర్వభాద్ర రేవతి వృషభ; కర్కటక; సింహ, వృశ్చిక; ధనుః; మీన చంద్రబలం چ హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ | ప్రణమామ్యహమ్ || సర్వశాస్త్ర ప్రవక్తారం. భార్గవం णेशाय नमः ఓం శ్రీ మాత్రేయ నమః 3 పంచాంగము 02 JANUARY 2026, FRIDAY,@5&@98 శాలివాహన శకం 1947 విశ్వావసు నామ సంవత్సరం . Q14 పుష్య ದಕಷಿಣ್ಯನಂ, ಸ್ಮಂಆ ಬುುಲುಮು  మాసం ~ுச 06:46am 05.53pm సూఅ ಐಂಅ. 06.36am (Jan.3) ಏಂಡ. 04.44pm తిథి: చతుర్దశి (రాత్రిగం 06.55 నివరకు) తర్వాత పౌర్ణమి పం వారం: శుక్రవారం (భృగువాసరః) (రేపటి సూర్యోదయం వరకు) చాం నక్షత్రం: మృగశిర (రాత్రిగం 08.04 నివరకు), తర్వాత ఆరుద్ర గ యోగం: శుక్ల (01 06pm) తర్వాత: ಬನ್ಮ ಮು కరణం: గర (08.39am) & వణిజ (06.55pm) తర్వాతబవ అభిజిత్ లగ్నం: 11 58am - 12 42pm శుభ సమయం ಅಮಮೃಆ ಮುಡಿಯಲು: 12.17pm - 01:42pm అశుభ దుర్ముహూర్తములు: 12:42pm 01:26pm 08:59am 09.44am & సమయం 12.20pm రాహు కాలము: 10.56am 03:06pm 04.30pm ಯಮ ೧೦ಡಮು: వర్జ్యము: 03.34am (Jan.3) 05:OOam ( Jan  3) భరణి; రోహిణి; మృగశిర, ఆరుద్ర పునర్వసు; ఆశ్లేషు 99 పూర్వఫల్గుణి; హస్త చిత్ర స్వాతి విశాఖ జ్యేష్ట ಬಲಂ పూర్వాషాఢ; శ్రావణ; ధనిష్ట శతభిష పూర్వభాద్ర రేవతి వృషభ; కర్కటక; సింహ, వృశ్చిక; ధనుః; మీన చంద్రబలం چ హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ | ప్రణమామ్యహమ్ || సర్వశాస్త్ర ప్రవక్తారం. భార్గవం - ShareChat