ShareChat
click to see wallet page
search
50 ఏళ్లుగా ప్రేమ,కరుణతో వేలాదిమంది అనాథలు, దివ్యాంగులకు నాణ్యమైన విద్య , వైద్యం అందిస్తోంది మంగళగిరి డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ స్కూల్. డాన్ బాస్కో స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. #mangalagiri  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
01:01