నువ్వెందిరా..
కేసీఆర్ ను మొలకెత్తనియ్యకపోయేది!
60 ఏండ్లు మొలకెత్తనే మొలకెత్తదు
అని మీ కాంగ్రెసోళ్లు విర్రవీగితే..
ఆ తెలంగాణనే మొలిపించిన
మొగోడు, మొనగాడు కేసీఆర్ 🔥🔥
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🆕Current అప్‌డేట్స్📢

