పరిస్థితులు అనుకూలించటం లేదు అంటే అర్థం మీకేదో బాధ కలిగించటం కోసం కాదు, మీరేదో నేర్చుకునేందుకు సుముఖంగా లేరని. ఒక సారి తరచి తరచి చూసుకుంటే ఏం నేర్చుకుంటే ఈ పరిస్థితి నుంచి బయట పడొచ్చో అర్థమవుతుంది. అది నేర్చుకునే వరకు పరిస్థితులు బాగు పడవు.
#😇My Status #💪Self Motivation #😎ఆటిట్యూడ్ స్టేటస్ #😎ఆటిట్యూడ్ కోట్స్


