#🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🌅శుభోదయం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ .!...👏*
*ప్రాణోత్క్రమణ సమయంలో కూడా కొందరు తమ సిరి సంపదలు ఆస్థి పాస్థులకై వగురుస్తారు*
*మరి కొందరు బంధాలకై అనుబంధాలకై ఆక్రోశిస్తారు కేవలం కొందరే నీ నామ స్మరణ చేసి నిన్ను చేరతారు...*
*ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని ఉపాధుల చరించినా ఎంత సుఖ సంతోషలు పొందినా ఎంత భోగ భాగ్యములు అనుభవించినా ఆరడుగుల నేల కోసమేగా?*
*అది నీవు అన్ని జీవులకు పుట్టుకతోనే ఏర్పరిచావు నీ రచనా వైభవం తెలియనీయని మాయ ఎంతో కాలముగా వేదిస్తున్నది.*
*నీ కరుణామృత దృక్కులతో ఆ మాయను తొలగించి ఈ జీవుని ఒడిలో సేద తీర్చు శివయ్యా*
*⚜️ శివోహం శివోహం శివోహం ⚜️*


